- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Anupama Parameswaran :అనుపమతో అల్లుఅరవింద్ స్టెప్పులు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో : యంగ్ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ నటించిన '18 పేజేస్' మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసి క్రేజీ బ్లాక్ బాస్టర్గా నిలవడంతో శనివారం రాత్రి ఇండస్ట్రీకి చెందిన పలువురికి చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్ పార్టీ ఇచ్చింది. ఇందులో భాగంగా నటి అనుపమ పరమేశ్వరన్తో కలిసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్లో నిర్మాత అల్లు అరవింద్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్ ట్విట్టర్వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 845 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొత్తంగా రూ.12 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజెనెస్ చేసిందంట. దీంతో రూ.13 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసినట్టు అవుతోంది.
READ MORE
'బ్రా' లెస్ టాప్తో మత్తెక్కించిన మియా.. కింద మీద ఒకే సైజ్ అంటూ..